Nanu Preminchananu Maata Song Lyrics
Nanu Preminchananu Maata Song from movie Jodi. This Song was sung by Hariharan. Nanu Preminchananu Maata Song Lyrics written by Veturi. A R Rahman had composed music Nanu Preminchananu Maata Song. Jodi movie casting actor's are Prashanth, Simran, Vijayakumar & Nassar. This movie directed by Praveen Gandhi & Murali Manohar is a produser of this movie.
Song Creadits :
Movie : Jodi
Lyrics : Veturi
Music : A R Rahman
Singer : Hariharan
Cast: Prashanth, Simran, Vijayakumar, Nassar
Director: Praveen Gandhi,
Producer: Murali Manohar,

Nanu Preminchananu Maata Lyrics
నను ప్రేమించానను మాట...కలనైనా చెప్పెయ్ నేస్తం..కలకాలం.. బ్రతికేస్తానను ప్రేమించానను మాట కలనైనా చెప్పెయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తాపూవుల యదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధంఇక ఓపదె నా హృదయంఇక ఓపదే నా హృదయంసత్యమసత్యము పక్కపక్కనే ..ఉంటయ్ పక్కపక్కనే,చూపుకి రెండు ఒక్కటేబొమ్మాబొరుసు పక్కపక్కనే..చూసే కళ్లు ఒక్కటే,అయినా రెండూ వేరేలేనను ప్రేమించానను మాట, కలనైనా చెప్పెయ్ నేస్తంకలకాలం బ్రతికేస్తారేయిని మలిచి...ఓ...రేయిని మలిచి, కనుపాపలుగా చేసావో..కనుపాపలుగా చేసావో,చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో...మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గోళ్లుగ మలచి,మెరుపు తీగను తెచ్చి పాపిటగా మలిచావోవేసవిగాలులు పీల్చి వికసించే పువ్వుని తెచ్చి.మంచి గంధాలెన్నో పూసి మేనిని మలిచావో...అయినా...మగువ, మనసుని శిలగా చేసినావేవలచే... మగువ, మనసుని శిలగా చేసినావే...నను ప్రేమించానను మాట, కలనైనా చెప్పెయ్ నేస్తంకలకాలం బ్రతికేస్తావయసుని తడిమి నిదురలేపింది నీవేగా.. నిదురలేపింది నీవేగావలపు మధురిమలు తెలిపిందినీవేగా..ఓ..గాలి నేల నింగి ప్రేమ, ప్రేమించే మనసు వివరము తెలిపినదెవరు..ఓ ప్రేమ నీవేగాగంగై పొంగె మనసు కవితల్లె పాడుతు ఉంటేతుంటరి జలపాతంలా-కమ్ముకున్నది నీవేగా..అయినా...చెలియ...మనసుకి మాత్రం దూరమైనావేకరుణే.. లేక మనసుని మాత్రం వీడిపోయావే....నను ప్రేమించానను మాట, కలనైనా చెప్పెయ్ నేస్తంకలకాలం బ్రతికేస్తా