Oke Oka Jeevitham Lyrics
Oke Oka Jeevitham Telugu Song from movie Mr Nookayya. Mr Nookayya film this song was sung by Haricharan. Oke Oka Jeevitham Song Lyrics were written by Ramajogayya Sastry & music had composed by Yuvan Shankar Raja. Manoj Manchu, Kriti Khabanda & Sana Khan was starring in this
movie. Mr Nookayya movie was directed by Ani Kanneganti & Prodused by D S Rao.
Lyricsstart FAQ's : Answer this Question's :
Que : What is Oke Oka Jeevitham Song Movie name ?
Ans :
Que : Who was Starring in this movie ?
Ans :
Que : Who is a Director of movie Mr Nookayya ?
Ans :
Que : Who composed Music for song Oke Oka Jeevitham Song ?
Ans :
Que : Who is Oke Oka Jeevitham telugu Song Lyrics writter ?
Ans :
Hint : Answer's available in paragrafe

తెలుగులో ఓకే ఓకా జీవితం సాహిత్యం
(Oke Oka Jeevitham Song Lyrics in Telugu)
ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకుమళ్లీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకుకష్టమనేది లేని రోజంటూ లేదు కదాకన్నీరు దాటు కుంటూ సాగిపోగ తప్పదుగాహో ఓ ఓ అమ్మ కడుపు వదిలిన అడుగడుగుహో ఓ ఓ ఆనందం కోసమే ఈ పరుగుహో ఓ ఓ కష్టాల బాటలో కడ వరకుహో ఓ ఓ చిరునవ్వు వదలకునువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలునువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులుఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వేయగల వారెవరుఅందరికి చివరాకరికి తుది తీర్పు ఒక్కడే పైవాడుఅవుతున్న మేలు కీడు అనుభావలేగా రెండుదైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనాతలో పాత్ర వేయకుంటే కాల యాత్ర కదిలేనాహో ఓ ఓ నడి సంద్రమందు దిగి నిలిచాకాహో ఓ ఓ ఎదురీద కుండ మునకేస్తావాహో ఓ ఓ నిను నమ్ముకున్న నీ ప్రాణాన్నిహో ఓ ఓ అద్దరికి చేర్చవాపుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలేబతుకు అనే మార్గములో తన తోడు ఎవరు నడవరులేచీకటిలో నిసి రాతిరిలో నీ నీడ కూడా నిను వదులునులేనీ వారు అను వారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలేచితి వరకు నీతో నువ్వేచివరంట నీతో నువ్వేచుట్టూ ఉన్న లోకం అంత నీతో లేనే లేదనుకోనీకన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకోహో ఓ ఓ లోకాన నమ్మకం లేదసలేహో ఓ ఓ దాని పేరు మోసమై మారేనులేహో ఓ ఓ వేరెవరి సాయమో ఎందుకులేహో ఓ ఓ నిన్ను నువ్వు నమ్ముకో
Oke Oka Jeevitham Lyrics In English Font
Oke Oka Jeevitham Adi Cheyi JaariponeekuMalli Rani E Kshanani Mannu Palu KaaneekuKastamanedi Leni Rojantu Ledu KadaKaneeru Dattu Kuntu Saagipoga TappadugaaHoooo Amma Kadupu Odilina AdugaduguHoooo Anandam Kosame E ParuguHoooo Kastala Batalo Kada VarakuHoooo Chirunavvu OdalakuHooo Oooo Ohooo Ooooo…..Nuvvevaru Nenevaru Rasinadevaru Mana KathaluNuvvu Nenu Chesinava Mana Peruna Jarige PanuluEdi Manchiani Adi Cheddadani Tuukalu Veya Gal VarevaruAndhariki Chivarakariki Tudi Terpu Okkade PaivaduuuuAvthuna Meellu Keeduuu Anubhavalegaa Renduuu UuuDaivam Chethi Bommalega Nuvvu Nenu EvvarainaaTallo Patra Veeyakunte Kaala Yatra KadilenaaHoooo….Nadi Sandram Mundu NilichakaaHoooo….Edureeda Kunda MunagesthavaHoooo….Ninu Nammukunna Ne PrananniHoooo….Addariki CherchavaaOoo…..Hooo..Hooooo…Yeee…Heyyyyy Eeee YeyeeeHeyyeeee Heyyyyy Heyy HeyiPuttukatho Ne Adugu Ontariga ModalainadileeBathukanee Margamulo Tana Todevaru NadavaruleeChikatilo Nisi Ratirilo Ne Needa Kuda Ninu VadulunuleeNee Varu Anu Varevaru Lerantu Nammithe ManchidileeChithi Varaku Nethoo NuveeeeeChivaranta Nethooo NuvveeeChuttu Unna Lokam Antha Netho Lene LedanukooNekannulo Neeru Thudiche Cheyi Kuda NeedanukooHoooo….Lokana Nammakam LedasaleeHoooo….Dani Peru Mosamai MarenuleeHoooo….Verevari Sayamo EndukuleeHoooo….Ninnu Nuvvu NammukoooHooooo…..Oooo….Yeyiyaa….Yeyiyaa…HoooooYeyiya…Oooo…Mmmmmm