Gallu Gallu Folk Song Lyrics In Telugu

 Gallu Gallu Folk Song Lyrics 

            Gallu Gallu Song is latest Telugu Folk Song. This Song sung by famous Telugu Singer Shankar Babu. Gallu Gallu Song Lyrics written by CH Parames. GL Namdev had composed music for this song. Amulya Reddy & Tony Kick casting in this song & Rakesh Raka & Raghu Jaan dancing in this telugu folk song.   
Song Creadits :
Lyrics : Ch Paramesh
Music : Gl Namdev
Singer : Shankar Babu 
Cast     : Amulya reddy , TONY KICK 
Dancer : Rakesh raka, Raghu jaan


Gallu Gallu Folk Song Lyrics In Telugu

తెలుగులో గల్లు గల్లు సాహిత్యం

(Gallu Gallu Lyrics In Telugu)

ఘల్లు ఘల్లు గజ్జెల కాళ్ళ పట్టీలతోని
ముద్దుగున్నవే ఓ పిల్లా
నువ్వు ముద్దుగున్నవే ఓ పిల్లా
నా పక్కనుంచే నన్ను చూసి
నవ్వుకుంటపోతే ఆగమైతినే నిలువెల్లా
నే ఆగమైతినే నిలువెల్లా
కొంటె కొంటె మాటల కోర మీసాల బావ
ముద్దుగున్నవోయ్ మురిపెంగా
ముద్దు ముద్దుగున్నవోయ్ మురిపెంగా
నీ చుర చుర చూపుల చూడ చక్కని కళ్ళు
గుండె దోచినయ్ ఓ బావ
నా గుండె దోచినయె ఓ బావ

మిర మిర మెరుపుల మేని అందాలదాన
సిగ్గు మొగ్గలే బుగ్గల్లో
అరె సిగ్గు మొగ్గలే బుగ్గల్లో
ఆ బుగ్గ మీద వేలు పెట్టి ఒళ్ళు తిప్పుతుంటే
చూడ ముచ్చటే చిన్నదాన
చూపు తిప్పలేకనే నిలుచున్న
పట్టు వంటి పంచె కట్టి
గట్టు మీద నువ్వు పొంగా
పానమంతా నీ మీదయె
నా పానమంతా నీ మీదయె
చుట్టూ చుక్కలల్లా నిండు చందమామ లెక్క నువ్వు
చూపులన్నీ నీ మీదయె
నీ ఊహల్లో మరి నేనయే

లేత లేత మామిడిలా మావిళ్ల తోట కాడ
సిటీ చెరలో చిన్నదాన
సిత్రాల వెన్నెల చిన్నదానా
నీ చీర కట్టులో ఉన్న మాయలన్ని నన్ను చుట్టి
మంత్రం వేసేనే ఓ మరదలా
నీ వైపే లాగేనే ఓ మధుబాల
వన్నె చిన్నలన్నీ నీ చూపులలో సోంపులాయే
మాయలెన్ని నీ కన్నుల్లో
మైమరుపులన్నీనా తలుపుల్లో
నీ తుంటరైనా మాటలన్నీ
పైట చాటు చేరగానే కొత్త కొత్తగా గుండెల్లో
మోయలేని బరువులే గుండెల్లో
 
నింగి రంగు నింపుకున్న నీలి కాళ్ళ వాలు చూపు
నిలువనీయదె నా మనసు
అబ్బా నిలువనీయదె నా మనసు
అందమంతా మూటకట్టి కళ్ళ ముందా పారబోస్తే
కదలనన్నాయే నా కాళ్ళు
రెప్ప వేయనన్నాయే నా కళ్ళు
నిన్నుచూసినప్పుడల్లా నింగిలోని చుక్కలన్నీ
కన్నులోన మెరుపాలయే
నా కన్నులోన మెరుపాలయే
నీలి రంగు నింగి అంత కన్నులలో చేరినది
నిన్నే చూడగా ఓ బావ
నా తనివి తీరగా ఓ బావ
 
మాఘ మాసం వచ్చినది
మంచి రోజులొచ్చినాయి మనవాడతా మరదలా
నిన్ను ఏలుకుంటానే మరదలా
మా ఇంటి పెద్దలంతా నిన్ను చూడ వచ్చి మాట కలిపి
ముహుర్తలనే పెట్టంగా
మూడు ముళ్ళు వెస్తన్ ఓ మరదలా
జంటనై వచ్చి మీ ఇంట సిరుల పంటనై
తోడుగుంట నీకు ఓ బావ
నీ నీడై ఉంటా ఇక ఓ బావ
జన్మ జన్మలన్ని నీకు ఆలినై ఉండిపోతా
బంగారాల ఓ నా బావ పంచ ప్రాణలన్ని ఇక నువ్వేరా

Gallu Gallu Folk Song Lyrics In English

Gallu gallu gajjela kalla pattilathoni
Muddhu gunnavey o pilla
Nuv muddhu gunnavey o pilla
Na pakkanunchey nannu chusi
Navvukunta votey aagmaitiney niluvella
Ne Aagamaithine niluvella
Konte konte matala kora meesala bava
Muddhugunnavoy murupenga
Muddhu muddhu gunnavoy murupenga
Nee chura chura chupula
Chudachakkani kallu
Gunde dochenoy o bava
Na gunde dochenoy o bava

Mera mera merupula meni andhala dhana
Siggu moggale buggallo
Arey siggu moggale buggallo
Aa bugga meedha velu petti
Vollu thipputhunte
Chuda muchate chinadhana
Chupu thippalekane nilichunna
Pattu vanti panche katti
Gattu meedha nuvu pongaa
Paanamantha nee meedhaye
Na Paanamantha nee meedhaye
Chuttu chukkalalla
Nindu chandhamama lekka nuvvu
Chupulanni nee medhaye
Nee oohalla mari nenaaye
 
Letha letha mamidla mavilla thota kada
City seerallo chinadhana
Sithrala vannela chinnadhana
Nee cheera kattulo unna
Maayalanni nannu chutti
Manthram eseney maradhala
Nee vaipe lageney madhubala
Vanne chinna lanni nee chupulallo
Sompulaye maya lanni nee kannullo
Mai marupulanni na thalupullo
Nee thuntaraina matalanni
Paita chatu cheragane kottha kotthaga
Gundello moyaleni baruvule gundello

Ningi rangu nimpukunna neeli kalla
Vaalu chupu niluvaneeyadhe na manasu
Abba niluvaniyadhe na manasu
Andhamantha muta katti
Kalla mundha paravosthe
Kadhalanannaye na kaallu
Reppa veya nannaye na kallu
Ninnu chusinapudalla ningilona
Chukkalanni kannulona merupulaye
Na kannulona merupulaye
Neeli rangu ningi antha kannulalo cherinadhi
Ninne chudaga o bava
Na thanivi theeraga o bava
 
Magha masam vachinadhi
Manchi rojulochinayi manvu adatha maradhala
Ninnu elukuntane maradhala
Ma inti pedda lantha ninnu
Chuda vachi mata kalipi
Muhurthalane pettanga
Mudu mullu vesthane maradhala
Jantanayi vachi mi inta sirula pantanay
Thodugunta niku o bava
Ne needayi unta ika o bava
Janma janmalanni niku aalinai undi potha
Bangarala o na bava pancha pranalanni
Ika nuvveera

Lyricsstart FAQ's

Answer This Question's

Que  :  Who is singer of Gallu Gallu Song ?

Que  :  Who write a Lyrics Of Gallu Gallu Song ?

Que  :  Who composed music for Gallu Gallu Song ?


Post a Comment

Connect with me.

Previous Post Next Post